Website Translation Services




WORDPRESS

CORE PHP

ECOMMERCE

MAGENTO

DRUPAL

OPEN CART

వెబ్‌సైట్ కొన్ని వ్యాపారాలకు పోర్టుఫోలియో డెక్‌గా ఉంటుంది, ఇతరులకు ఇది ఒక వ్యాపార మూలం కావచ్చు, భారతీయ ప్రజలను సులువుగా సేవలు అందించడానికి, దానిని అనువదించడం అవసరం.Devngari ఒక అత్యుత్తమ వెబ్‌సైట్ ట్రాన్స్‌లేషన్ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ ఫ్లాట్‌ఫారం, మెషిన్ మరియు మానవ మేధస్సు రెండూ ఉపయోగించి ఖాతాదారుల అవసరాలు తీర్చబడతాయి.బహుళ భాషా పోర్టల్స్ మంచి ట్రాఫిక్‌ని పొందుతాయి, ప్రతివయస్సు గ్రూపు వరకు సులభంగా ఉపయోగించగలుగుతారు మరియు ఉత్పత్తుల గురించి నేరుగా సందేశాన్ని ఇస్తుంది.Devnagriతో, యూజర్ నేరుగా మొత్తం వెబ్‌సైట్‌ని, ఇంటిగ్రేటెడ్ ఫ్లగ్ ఇన్‌లు లేదా ఫైల్స్ అప్‌లోడింగ్ చేయడం ద్వారా లోకలైజ్ చేయవచ్చు.ఏదైనా ఈ కామర్స్, బ్రాండ్, ఫ్యాషన్, ఇన్ఫర్మేటివ్ లేదా సోషల్ ప్లాట్ ఫారాన్ని ట్రాన్స్‌స్క్రైబ్(లిప్యంతరీకరణ) చేయడం ప్రయోజనం పొందవచ్చు.


ప్రాజెక్ట్ను అప్లోడ్ చేయండి
భాషను ఎంచుకోండి
అనువాదం చేయబడిన ఫైళ్లను పొందండి
ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొండి