గోప్యతా విధానం

గోప్యత

దేవనాగరి గోప్యతా విధానాలు (http://www.Devnagri.com/privacy/, దేవనాగరి ఎలాంటి సమాచారమైనా సేకరిస్తే, అలా సేకరించబడిన సమాచారాన్ని దేవనాగరి ఎలా వినియోగించుకుంటుందో మరియు మీరు మా సర్వీసులు మీరు వినియోగించుకున్నప్పుడు మీ గోప్యతను సంరక్షించడానికి మేము ఎలా కట్టుబడి ఉన్నామో అని వివరిస్తాయి.మా సర్వీసులను వినియోగించడం ద్వారా, దేవనాగరి అలాంటి సమాచారాన్ని మా గోప్యతా విధానాలను అనుసరించి వినియోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

పరిత్యాగ పత్రం మరియు వారంటీలు

దేవనాగరి మరియు సర్వీసుల గురించిన అంశాలు మరియు విషయాలు “యథాతథంగా” అందించబడ్డాయి.దేవనాగరి ఎలాంటి వారంతీలను, వ్యక్తీకరించబడిన లేదా సూచించబడినవి చేయదు మరియి ఇందుమూలంగా అన్ని ఇతర వారంటీలను, మర్చంటబిలిటీ యొక్క సూచించబడిన వారంటీలు లేదా నిబంధనలు, ఒక నిర్దిష్ట ఉద్దేశం కొరకు ఫిట్ నెస్ లేదా మేధోసంపత్తి యొక్క అతిక్రమమణ రహితం లేదా హక్కుల ఇతర ఉల్లంఘనలతో పాటుగా మరియు వీటికే పరిమితం కాకుండా, డిస్ క్లెయిమ్ చేస్తుంది మరియు ఖండిస్తుంది.ఇంకా, దేవనాగరి, ఖచ్చితత్వం గురించి, రాబోయే ఫలితాల గురించి లేదా మా సర్వీసుఅల్ వినియోగం యొక్క విశ్వసనీయత గురించి మరియు తన వెబ్ సైట్ లో ఉన్న అంశాలు మరియు విషయాల గురించి లేదా ఇతరత్రా సంబంధిత అలాంటి అంశాలు మరియు విషయాలు లేదా ఈ సైటుకు లింక్ చెయబడిన ఏవైనా సైట్ల గురించి వారంట్ చేయదు లేదా ప్రాతినిధ్యాలు వహించదు.మీరు ఎప్పుడైనా అవసరమైతే మీ స్వంత ఖర్చుతో స్వంతంగా చెకింగ్ చేసుకోవాలని సూచించడమైనది.

బాధ్యత యొక్క పరిమితి

ఎలాంటి సందర్భంలోనైనా దేవనాగరి లేదా దాని ఉపసంస్థలు, అనుబంధ సంస్థలు లేదా సరఫరాదారులు, కాంట్రాక్ట్ క్రింద లేదా టార్ట్ క్రింద లేదా ఏదైనా ఇతర కోర్సుల చర్యల క్రింద ఏవైనా డేమేజీలకు బాధ్యులు కారు, ఇందులో వ్యాపార జోక్యం కొరకు డేమేజీలు, లాభాల, ఆదాయాల లేదా దేటా యొక్క నష్టాలు, ఆర్థిక నష్టాలు లేదా అపరోక్ష, ప్రత్యేక పరిణామాత్మక, విశిష్ట లేదా శిక్షాత్మక డేమేజీలు ఏవైనా సరే మా సర్వీసుల మరియు దేవనాగరి వెబ్ సైట్ లోని అంశాల మరియు విషయాల వినియోగ విషయంలో లేదా వినియోగం చేసుకోలేని విషయంలో, దేవనాగరి లేదా దేవనాగరి యొక్క అధీకృత ప్రతినిధి ఆలాంటి డేమేజిని మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా సూచించిన సందర్భంలో ఉన్నవాటితో సహా మరియు వాటికే పరిమితం కాకుండా ఉంటాయి.

మేధో సంపత్తి

మా సర్వీసులను వినియోగించడం ద్వారా మీరు దేవనాగరికి (“మీ వర్క్స్”) సమర్పించగల సమాచారం, ఫైల్స్ మరియు ఫోల్డర్స్ ను మాకు అందిస్తారు.మీ వర్క్స్ కు సంబంధించిన సంపూర్ణ యాజమాన్యత్వాన్ని మీరు నిలిపి ఉంచుకుంటారు.వాటిలో దేనిపైనా మా యాజమాన్యత్వాన్ని మేము క్లెయిమ్ చేయము.ఈ నియమ నిబంధనలు, మీ వర్క్స్ లేదా మేధోసంపత్తిపై ఎలాంటి హక్కులు కలిగించవౌ, అయితే క్రింద వివరించినట్లుగా సర్వీసులను నడపడానికి అవారమైన పరిమిత హక్కులు ఉంటాయి.
మీ వర్క్స్ కు సంబంధించి మమ్మల్ని చేయమని మీరు కోరుకునే పనుల కోసం మాకు మీ అనుమతి కావాల్సి ఉంటుంది, ఉదాహరణకు, మీ ఫైల్స్ నిర్వహించడం లేదా వాటిని మీ దిశలో పంచుకోవడం.ఇందులో మీకు కనిపించ్వే ఉత్పత్తి అంశాలు ఉంటాయి, ఉదాహరణకు, ఇమేజ్ థంబ్ నెయిల్స్ లేదా డాక్యుమెంట్ ప్రీవ్యూస్.ఇందులో మా సర్వీసులను సాంకేతికంగా నిర్వహించడానికి మేము తయారుచేసే డిజైన్ ఎంపికలు కూడా ఉంటాయి, ఉదాహరణకు, డేటాను సురక్షితంగా ఉంచడానికి మేము ఎంత విస్తృతంగా బ్యాక్ డేటాను తీసుకుంటామనేది.మేము సర్వీసులను అందించడానికి ఈ పనులను ఒంటరిగా చేయడానికి అవసరమైన అనుమతులను మీరు మాకిస్తారు.ఈ అనుమతి, సర్వీసులు అందించడానికి మేము కలిసి పనిచేసే విశ్వసనీయ తృతీయ పక్షాలకు కూడా పొడిగించబడుతుంది, ఉదాహరణకు అమెజాన్ వెబ్ సర్వీసులు, ఇది మా స్టోరేజి స్పేస్ ను అందిస్తుంది (మరల, సర్వీసులను అందించడానికి మాత్రమే),
మీకు మీ వర్క్స్ పై హక్కులు, అధికారం, మరియు ఆసక్తి ఉందని మీరు ప్రాతినిథ్యం వహిస్తారు మరియు వారంట్ చేస్తారు మరియు మీ వర్క్స్ ఎలాంటి తృతీయ పక్ష హక్కులను ఉల్లంఘించవు.దేవనాగరి మరియు దాని అనుబంధ సంస్థలు మరిఉదాని ప్రస్తుత మరియు గతంలోని డైరెక్టర్స్, ఆఫీసర్స్ మరియు ఉద్యోగులను ఏదైనా కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి తృతీయపక్షాల ద్వారా తీసుకురాబడు అన్ని దావాల నుండి మరియు వాటికి వ్యతిరేకంగా కలుగు నష్టాన్ని మీరు పూరిస్తారని మరియు హానికలగకుండా చూసుకుంటారని మీరు ఇందుమూలముగా సమ్మతిస్తున్నారు.మీ వర్క్స్ లోని మేధోసంపత్తి హక్కులన్నీ (కాపీరైట్ తో సహా మరియు దానికే పరిమితం కాకుండా) మీవద్దే ఉంటాయి; మీ అనువాద వర్క్స్ లోని మేధోసంపత్తి హక్కులన్నీ కూడా దేవనాగరి ద్వారా పూర్తి చెల్లింపు అందుకున్న తరువాత మీకు కేటాయించబడతాయి.
సర్వీసులు ఎలా మారినా కూడా, మీరు నిర్దేశిస్తే తప్ప ఎలాంటి ఉద్దేశానికైనా సరే మీ విషయాంశాలను మేము ఇతరులతో పంచుకోము.మీ సమాచారాన్ని సేకరించి ఎలా ఉపయోగించుకోబోతామో కూడా మా గోప్యతా విధానంలో వివరించబడింది.
మీ ప్రవర్తన, మీ ఫైల్స్ అంశాలకు మరియు పదాలకు మరియు సర్వీసులను వినియోగించుకొను సమయంలో ఇతరులతో మీ కమ్యూనికేషన్స్ కు మీరే పూర్తి బాధ్యులు.ఉదాహరణకు, ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడానికి అవసరమైన హక్కులు లేదా అనుమతి మీకు ఉన్నట్లుగా నిర్ధారించుకోవడం మీ బాధ్యత.

రివిజన్స్ మరియు తప్పుల సవరణలు

దేవనాగరి సైట్ లో కనబడు అంశాలలో సాంకేతిక, టైపోగ్రాఫికల్ లేదా ఫోటోగ్రాఫిక్ తప్పిదాలు ఉండవచ్చు.దేవనాగరి వెబ్ సైట్ లోని ఏవైనా అంశాలు లేదా విషయాలు ఖచ్చితమైనవని, సంపూర్ణమైనవని లేదా ప్రస్తుతమైనవని దేవనాగరి వారంట్ చేయదు.దేవనాగరి తన వెబ్ సైట్ లోని అంశాలు మరియు విషయాలను ఎలాంటి నోటీసు లేకుండగనే మార్చవచ్చు.ఈ విషయాలను అప్డేట్ చెయడానికి దేవనాగరి ఎలాంటి వాగ్దానం చేయదు మరియు దానికి ఎలాంటి విధీ లేదు.

లింక్స్

దేవనాగరి వెబ్ సైట్ కు అనుసంధానింపబడిన అన్ని సైట్లను దేవనాగరి సమీక్షించలేదు మరియు అలాంటి ఏదైనా అనుసంధానిత సైట్ యొక్క విషయాలకు బాధ్యత వహించదు.ఏదైనా లింక్ ను చేర్చడం అనేది దేవనాగరి సైట్ ద్వారా ధృవీకరణను సూచించదు.అలాంటి ఏదైనా అనుసంధానిత వెబ్ సైట్ వినియోగం మీ స్వంత నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.